లింగంపేట మండల జాగృతి ఎస్సీ సెల్ అధ్యక్షుడి ఎన్నిక
KMR: లింగంపేట మండలం భవానీపేట్‌కు చెందిన బేగరి సాయిలు లింగంపేట మండల జాగృతి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. ఎస్సీ సెల్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.