'102 డ్రైవర్స్ వేతనాలు పెంచాలి'

NLR: తల్లి బిడ్డ ఎక్సప్రెస్ 102లో పనిచేస్తున్న డ్రైవర్స్ వేతనాలను పెంచాలని యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జక్కా మహేష్ ' ట్రెజర్ మేంబర్ Sk మస్తాన్ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వని కోరారు ఈ నెల 31 వ తేది తల్లి బిడ్డ ఎక్స్పీ్రెస్ టెండర్లు ముగిన్నాయని గత 9 ఇయర్స్ గా రూ.7870 జీతనికే పని చేస్తున్నామన్నారు. జీతాలు పెంచాలని కోరారు.