సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

NRPT: గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా ప్రతి సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించు వివరాలను పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు.