5న సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యేలు భేటీ
విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా ఉన్నతాధికారులు ఏప్రిల్ 5న సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన కీలక అంశాలపై సీఎంతో చర్చించనున్నారు. దీంతో పాటు అమలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నారు.