గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలోని పలు కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల ఆక్మిస తనిఖీలు
➢ గుంటూరులో స్పా ముసుగులో వ్యభిచారం.. నిందితులు అరెస్ట్
➢ పట్టాభిపురంలో ముస్లీంలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
➢ 6వ రోజు ముగిసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ విచారణ