అమ్రాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
NGKL: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండల కేంద్రంలో 12.5 కనిష్ట డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.6, తోటపల్లి 13.2 డిగ్రీలు, కొండారెడ్డిపల్లి 13.5 డిగ్రీలు, తెలకపల్లి 13.6 డిగ్రీలు, వెల్టూరు 13.7 డిగ్రీలు, అచ్చంపేట, తెలకపల్లి 13.9డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.