హైడ్రా కమిషనర్ కలిసిన ఎమ్మెల్యే

మేడ్చల్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని బుద్ద భవన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కాప్రా, నాచారం డివిజన్ పరిధిలోని HMT నగర్ చెరువు, పటేల్ కుంట, అలాగే రామాంతపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో సుందరీకరణ పూడిక తీత గురించి చర్చించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే వచ్చి అన్ని చెరువులను సందర్శిస్తానన్నారు.