VIDEO: ధాన్యం లారీని ఢీకొట్టిన కారు
NLR: బుచ్చి ముంబై జాతీయ రహదారిపై KVR ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ధాన్యం లారీని కారు ఢీకొనడంతో, కారులో ఉన్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు సీఐ తెలిపారు.