అల్లూరి జిల్లా : పైరుకు గాలి, వెలుతురు తగిలేలా చర్యలు

అల్లూరి జిల్లా : పైరుకు గాలి, వెలుతురు తగిలేలా చర్యలు

ASR: రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న యూరియా ఎరువును సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి రైతులకు సూచించారు. బుధవారం చింతపల్లి మండలం తాజంగి రైతు సేవా కేంద్రంలో ఏవో మధుసూధనరావు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి రైతులకు యూరియా పంపిణీ చేశారు. వరి సాగుకు సంబంధించి రైతులకు పలు సూచనలు చేశారు.