సహకారం సంఘం మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే

సహకారం సంఘం మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ పట్టణంలోని సహకారం సంఘం మహిళలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల అభ్యూన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, వడ్డి లేని రూణాలు అందిస్తున్నమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.