శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలను రైతులు పాటించాలి: MLA

శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలను రైతులు పాటించాలి: MLA

MNCL: జిల్లా బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామపంచాయతీలో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలను రైతులు తూచా తప్పకుండా పాటించి అధిక దిగుబడి పొందాలన్నారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.