రైల్వే స్టేషన్‌లో ఆటో స్టాండ్ కోసం వినతి

రైల్వే స్టేషన్‌లో ఆటో స్టాండ్ కోసం వినతి

ADB: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో ఆటో కార్మికులకు ఆటో స్టాండ్ కోసం స్థలాన్ని కేటాయించాలని డ్రైవర్లు కోరారు. రైల్వే సీఐని కలిసి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 25 ఆటోలను రైల్వే స్టేషన్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం సీఐ ఆధ్వర్యంలో ఆటోలకు స్టిక్కర్స్ అతికించారు.