డీఎస్డీవో‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు

డీఎస్డీవో‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు

VZM: జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా డీ. వెంకటేశ్వర రావు శుక్రవారం పదవి బాధ్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిని కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలో క్రీడల గూర్చి స్టేడియంల పరిస్థితి గూర్చి వివరించారు. వెంకటేశ్వర రావు గతంలో జిల్లాలో కబడ్డీ కోచ్‌గా, డీఎస్డీవోగా సేవలు అందించారు.