VIDEO: గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు

VIDEO: గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు

JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసులు గ్రామసభ నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ప్రజలకు మద్యం, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు.