పోషణ్ పక్వాడ సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

పోషణ్ పక్వాడ సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

CTR: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడి ప్రీ స్కూల్ కిట్‌ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు.