నిత్యన్నదానం ట్రస్ట్‌కు రూ.50 వేల విరాళం

నిత్యన్నదానం ట్రస్ట్‌కు రూ.50 వేల విరాళం

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువు తీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అమలుచేస్తున్న నిత్యన్నదానం ట్రస్టుకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్త మాజేరుకు చెందిన సీరం వెంకట నాంచారయ్య, నాగమణి దంపతులు శనివారం రూ.50,116 విరాళంగా అందించారు. దాత కుటుంబానికి ఆలయ సూపరింటెండెంట్ పి. విజయ సారధి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.