'నేటితో ముగియనున్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు'

'నేటితో ముగియనున్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు'

ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామములో ఈ నెల 18వ తారీఖున నుంచి జరుగుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈరోజు సాయంత్రం 8:00 గంటలకు ఆశ్వ వాహన సేవతో ముగియనుంది. ఈ ఏడు రోజులు స్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చారని దేవస్థానం కమిటీ తెలియచేసింది.