ప్లాస్టిక్ రహిత నిర్మాణానికి సహకరించండి: ఎమ్మెల్యే

ప్లాస్టిక్ రహిత నిర్మాణానికి సహకరించండి: ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర- స్వర్ణాంద్ర కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతపట్నంలో ఆల్ ఆంధ్ర రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. 'ప్లాస్టిక్ వద్దు.. పేపర్ బ్యాగులే' ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ రహిత పర్యావరణం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.