కరెంట్ షాక్‌తో వృద్ధుడు మృతి

ప్రకాశం: కరెంట్ షాక్‌తో వృద్ధుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లె పెద్ద వెంకటయ్య తన ఇంటిలో ఫ్యాన్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.