ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా అప్పల నర్స
AKP: పాయకరావుపేట మండలానికి చెందిన మత్స్యకార మహిళ గోశాల అప్పల నర్స వాడపల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్‌గా నియమించడం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం హోం మంత్రి వంగలపూడి అనితకు ధన్యవాదాలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.