అన్నదాత సుఖీభవకు అర్హులు వీరే.!

అన్నదాత సుఖీభవకు అర్హులు వీరే.!

KDP: పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి లింగాల మండలంలో 6777 మంది రైతులు అర్హులని మండల వ్యవసాయాధికారి రమేశ్ బుధవారం తెలిపారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 3 ఇన్స్ట్రుమెంట్స్‌లో పీఎం కిసాన్ కలుపుకొని రూ.20వేలు త్వరలో ప్రభుత్వం అందజేస్తుందన్నారు. బ్యాంకు అకౌంటుకు ఆధార్ లింక్ లేని రైతుల వివరాలను కూడా ఇప్పటికే సేకరిస్తున్నట్లు తెలిపారు.