VIDEO: కాలనీలో మౌలిక వసతులు కల్పనకు కృషి

VIDEO: కాలనీలో మౌలిక వసతులు కల్పనకు కృషి

SRD: అమీన్పూర్ డివిజన్‌లోని కొత్త కాలనీల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం శంకర్ గ్రీన్ హోమ్స్‌లో కాలనీవాసులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయని, విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.