బిర్యానీలో బొద్దింక – కస్టమర్ల ఆగ్రహం
NGKL: పట్టణంలోని హిమాలయ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక కనిపించడంతో కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. భోజనం చేస్తున్న వ్యక్తి ప్లేటులో బొద్దింకను గుర్తించి సిబ్బందిని నిలదీయగా, నిర్లక్ష్యంగా స్పందించారని బాధితులు తెలిపారు. హోటళ్లలో ఆహార నాణ్యతపై నిర్లక్ష్యం పెరిగిందని, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.