NIMSలో అవయవదాన ప్రతినిధులు

NIMSలో అవయవదాన ప్రతినిధులు

HYD: అవయవదానానికి సంబంధించి HYD NIMS ఆసుపత్రిలో జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జీవన్ దాన్ ఆధ్వర్యంలో సుమారు 26,854 మంది దాతలుగా పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040 23489494, 6300625242 ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.