ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు

ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు

PDPL: ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ శోభన్ బాబు గురువారం తెలిపారు. రెండవ తరగతికి-13, 4వ తరగతి- 7, ఐదవ తరగతికి- 19, ఆరవ తరగతి- 15, ఏడవ తరగతి- 18, ఎనిమిదవ తరగతికి- 22 తొమ్మిదవ తరగతికి- 9 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.