వాళ్లకు గ్రాట్యూటీ ఇచ్చారా?: హరీష్ రావు
HYD: మాజీ సీఎం KCR హయాంలో మోడల్ స్కూల్ టీచర్స్ చనిపోతే.. గ్రాట్యుటీ ఇవ్వాలని GO నం.58&60 తీసుకొచ్చామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ..ఇప్పటివరకు 42 మంది మోడల్ స్కూల్స్ టీచర్స్ చనిపోయారని, వాళ్లకు గ్రాట్యుటీ ఇచ్చారా? ఇవ్వకపోతే వెంటనే ఇవ్వాలని తెలిపారు. వాళ్ల పిల్లల కంపేసినెట్ అపాయింట్‌మెంట్ జరగడం లేదని, ఇది ఎప్పట్లోగా చేస్తారో చెప్పాలన్నారు.