అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్.

అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్.

WGL: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఎంజీఎం కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. అనంతరం IMA హాల్లో జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సులో ఆమె పాల్గొని "ఆరోగ్యం కోసం కలిసికట్టుగా - విజ్ఞాన శాస్త్రానికి అండగా నిలబడదాం" అని పిలుపునిచ్చారు.