బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో వ్యక్తి మృతి

బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో వ్యక్తి మృతి

KDP: బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం రోడ్డుపై స్పృహకోల్పోయి ఉన్న వ్యక్తిని 108లో ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. కాగా అతని పేరే బాషాగా గుర్తించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి సమాచారం ఇవ్వాలన్నారు.