VIDEO: జగన్‌పై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని
NTR: విజయవాడ రూరల్ గొల్లపూడిలో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడతూ.. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అమరావతే రాజధాని అన్న విషయాన్ని తట్టుకోలేక విషప్రచారం చేస్తున్నారని, అన్న క్యాంటీన్లు నిలిపివేశారని ఆరోపించారు.