కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
TG: పత్తి కొనుగోళ్లలో CCI విధించిన నిబంధనలు మార్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న CCI కొత్త నిబంధన నేపథ్యంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, సీసీఐ CMD లలిత్ గుప్తాకు లేఖ రాశారు. అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. దీంతోపాటు సీసీఐ తీసుకొచ్చిన నిబంధన నష్టం చేసేలా ఉందని లేఖలో పేర్కొన్నారు.