VIDEO: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం

VIDEO: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హైస్కూల్ లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల వంటకాలు, పండ్లను విద్యార్థులు ఎంతో చక్కగా ఆకర్షనీయంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ మల్లవరపు కళ్యాణి, హెచ్ఎం చెంచురామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.