'సహకార రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక'

'సహకార రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక'

PLD: 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా శావల్యాపురం సొసైటీ కార్యాలయంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు గ్రామీణ అభివృద్ధికి మూల స్థంభాలంటూ వ్యాఖ్యానించారు. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడంలో సొసైటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.