పాఠశాలలో పిల్లలు 40.. టీచర్స్ 0 (జీరో)

పాఠశాలలో పిల్లలు 40.. టీచర్స్ 0 (జీరో)

ASR: పెదబయలు(M)గులేలు పంచాయతీ  జంగం పుట్టు ఎంపీపీ పాఠశాలలో సుమారు 40 మంది పిల్లలు ఉన్నారు. పాఠశాల విధులు ఉపాధ్యాయురాలు మెడికల్ లీవ్ తీసుకొని 20 రోజులు అయ్యింది. అయినప్పటికి మరోక ఉపాధ్యాయులను నియమించకపోవడం చాలా దారుణమని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బుడిదే మాధవరావు మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని ఆవేదని వ్యక్తం చేశారు.