రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు
AP: లండన్‌లో పారిశ్రామికవేత్తలు, నిపుణులతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ నెల 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్ పాల్గొన్నారు.