CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

అన్నమయ్య: అనారోగ్యంతో బాధపడుతూ అప్పులు చేసి చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 18 మంది లబ్ధిదారుల కుటుంబాలకు రూ.25,99,980 విలువ గల సీఎంఆర్ఎప్ మంజూరు కాగా తన కార్యాలయంలో చెక్కులను అందజేశారు.