జిల్లాలో 600KGల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్

జిల్లాలో 600KGల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్

VKB: జిల్లాలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేసినట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ CI అన్వర్ పాషా ఆధ్వర్యంలో దాడులు చేశారు. బీదర్‌కు చెందిన గిరిధర్ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి సరఫరా చేస్తున్నాడు. తాండూర్‌లో రేపాల శ్రీధర్ అనే వ్యాపారి 600 KGల వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.