ధర్మవరంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం

ధర్మవరంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం

SS: ధర్మవరం పట్టణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ సురేష్ బాబు తెలిపారు. ఉత్తీర్ణులైన యువతకు ఎంఐఎస్ డేటా అనలిస్ట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సులో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు 9182288465 నంబరును సంప్రదించాలని సూచించారు.