VIDEO: అటవీ ప్రాంతానికి వీధి కుక్కల తరలింపు

వనపర్తి: పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల బెడదను తొలగించాలంటూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో కుక్కలను బంధించి వాహనాల్లో తరలించారు. ప్రత్యేక వాహనాల్లో తరలించిన కుక్కలను నిబంధనల మేరకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.