మార్వాడీ గో బ్యాక్.. పోలీస్ భారీ బందోబస్తు

HNK: మార్వాడి గో బ్యాక్ అంటూ వాణిజ్య దుకాణాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తన సిబ్బందితో కలిసి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో శాంతి భద్రతలు కాపాడుటకు పటిష్టమైన చర్యలు తీసుకోబడినవి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.