VIDEO: స్వచ్ఛ సర్వేక్షణ్‌పై వినూత్న ప్రతిజ్ఞ

VIDEO: స్వచ్ఛ సర్వేక్షణ్‌పై వినూత్న ప్రతిజ్ఞ

GNTR: వినుకొండలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై వినూత్న రీతిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, సుమారు 70 వేల మంది ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ శివరామ ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.