VIDEO: కర్నూలులో ట్రాఫిక్ చలానాల వివాదం

VIDEO: కర్నూలులో ట్రాఫిక్ చలానాల వివాదం

కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అధికంగా చలానాలు విధించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ నాశనం అవుతుందని 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి వెల్లడించారు. శనివారం ఈ వివాద అంశంపై చెలరేగారు. ఆన్‌లైన్‌లో చలానాలు చెల్లిస్తామన్న వాహనదారులను వాహనాలు అక్కడే ఉంచాలని పోలీసులు ఒత్తిడి పెడుతున్నారన్నారు. మంత్రి చెప్పినందుకే చలానాలు వేస్తున్నామని చెప్పినట్లు వారి వ్యాఖ్యలతో పేర్కొన్నారు.