విఫలమైన అవిశ్వాస తీర్మానం

విఫలమైన అవిశ్వాస తీర్మానం

ASR: హుకుంపేట ఎంపీపీ కూడా రాజుబాబుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది. ఎంపీపీపై 9మంది ఎంపీటీసీ సభ్యులు గత నెల 10న అవిశ్వాస తీర్మానం చేశారు. దీంతో బుధవారం ఆర్డీవో లోకేశ్వరరావు ఎంపీడీవో కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. అయితే సమావేశానికి తీర్మానం పెట్టిన ఎంపీటీసీ సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో సమావేశం రద్దు అయినట్లు ఆర్డీవో తెలిపారు.