ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సు

ట్రాఫిక్ నియమాలపై  ప్రజలకు అవగాహన సదస్సు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గురువారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన అవగాహన సదస్సు ప్రజలను ఆకట్టుకుంది. ఏఎస్సై సింగీతం శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రబలత, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీ మోసాలపై ప్రత్యేకంగా ప్రజలకు సూచనలు చేశారు.