అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఏలూరి

BPT: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పర్చూరు మార్కెట్ యార్డ్ నందు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 37,861 లక్షల మంది రైతుల ఖాతాలలో 26,19 000,00 కోట్లు జమ కానున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.