VIDEO: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

CTR: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఆదివారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై సేవాలాల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్త ఇండ్ల నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ సందడిగా సాగింది. బంజారా మహిళల సాంప్రదాయ దుస్తులు ఆకర్షణగా నిలిచాయి.