వైసీపీ ఐటీ వింగ్‌తో బూచేపల్లి సమావేశం

వైసీపీ ఐటీ వింగ్‌తో బూచేపల్లి సమావేశం

ప్రకాశం: దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆదివారం రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాసు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐటీ వింగ్ సభ్యులు, వైసీపీ యూత్ వింగ్‌తో బూచేపల్లి సమావేశం అయ్యారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డిని శాలువాతో సత్కరించారు