VIDEO: తుంగతుర్తిలో యూరియా కోసం రైతుల పాట్లు

VIDEO: తుంగతుర్తిలో యూరియా కోసం రైతుల పాట్లు

SRPT: తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. శనివారం ఉదయం యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. పీఏసీఎస్ కార్యాలయం ముందు రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం క్యూ లైన్‌లో నిలబడి ఎదురుచూస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.