ఎల్ఓసి అందజేసిన ఎంపీ

MDK: పెద్ద శంకరంపేటకు చెందిన నాందేడ్ ప్రమీల అనారోగ్యంతో బాధపడుతుంది. వైద్య సహాయం కోసం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌ను సంప్రదించారు. నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు ప్రమీలకు రూ.2.50 లక్షల ఎల్ఓసి మంజూరు కాగా ఈరోజు ప్రమీల కుటుంబీకులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ సత్యం పాల్గొన్నారు.