అక్రమ ఇసుక తరలింపు.. ట్రాక్టర్లు సీజ్

అక్రమ ఇసుక తరలింపు.. ట్రాక్టర్లు సీజ్

KNR: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద పెందం జంపన్న, బొమ్మకల్లో దావూ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు KNR రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. పలుమార్లు ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామన్నారు.