సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మినీ మ్యారేజ్ హాల్స్..ఇంకా మరెన్నో..!

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మినీ మ్యారేజ్ హాల్స్..ఇంకా మరెన్నో..!

HYDలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న 39 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం చేపడుతూ.. మినీ మ్యారేజ్ హాల్స్ ఏర్పాటు చేయనున్నారు. గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక వసతులు, చిన్న పిల్లలకు ఫీడింగ్ గదులు, దివ్యాంగులకు లిఫ్టు సౌకర్యాలు కల్పిస్తారు.